Namaste Sir,
This program is very very useful to Sanskrit vyakarana sastram learners like me. I want to add a search item with this as follows.
ధాతువులు, సుబంత శబ్దములు మాకు చాల బాగుగా ఉపయోగపడుతునాయి. అయితే ఆ ధాతువులలో ఒక క్రియాపదముతోగాని, లేదా సుబంతశబ్దములో ఒక విభక్తితోగాని search చేయుటకు అవకాశము ఉంటే చాల ఉపకరిస్తుంది. ఉదాహరణకు
రామైః అనే విభక్తిని ఏశబ్దము, ఏవిభక్తిలోనిదో తెలిసికొనాలంటే రామైః తో search చేస్తే రామశబ్దము - తృతీయా బహువచనము అని చూపించాలి. అప్పుడు దానిపై click చేస్తే ఆ ప్రక్రియను కూడా చూపాలి. అంతేకాక సుబంతములలో ప్రతీ శబ్దమునకు శబ్దాన్తము, లింగములను కూడా పేర్కొంటే బాగుంటుది. అనగా అకారాంతః పుంలిఙ్గః రామశబ్దః అని ఉంటే విద్యార్థులకు మరింత సులభగ్రాహ్యమవుతుంది. అట్లే
ఏధై అనే క్రియాపదము వివరాలకు search చేస్తే
అది ఏధ వృద్ధౌ (ఆత్మనేపదీ) - 01.0002 లోట్ - ఉత్తమపురుష ఏకవచనము అని చూపిస్తూ దానిపై click చేయగానే దాని పూర్తి ప్రక్రియను చూపించాలి.
ఈ పైమార్పులను మీరు చేసినయెడల మావంటి ఔత్సాహిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
Request to needful at your convenience please Sir,
Thank you,
ఓరుగంటి రాజరాజేశ్వరీ ప్రసాద్
విశాఖపట్ణం
Mobile: 9440000527
Namaste Sir, This program is very very useful to Sanskrit vyakarana sastram learners like me. I want to add a search item with this as follows. ధాతువులు, సుబంత శబ్దములు మాకు చాల బాగుగా ఉపయోగపడుతునాయి. అయితే ఆ ధాతువులలో ఒక క్రియాపదముతోగాని, లేదా సుబంతశబ్దములో ఒక విభక్తితోగాని search చేయుటకు అవకాశము ఉంటే చాల ఉపకరిస్తుంది. ఉదాహరణకు
ఈ పైమార్పులను మీరు చేసినయెడల మావంటి ఔత్సాహిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
Request to needful at your convenience please Sir,
Thank you, ఓరుగంటి రాజరాజేశ్వరీ ప్రసాద్ విశాఖపట్ణం Mobile: 9440000527