mdileep / Chandam

Machine Verification and Identification of Telugu(Indic) Metrical Poetry
http://chandam.apphb.com
GNU Lesser General Public License v3.0
7 stars 0 forks source link

Chandam site #1

Open svegar opened 1 year ago

svegar commented 1 year ago

I am ardent user of Chandam site...it is apparently down for last 3 days

miriyald commented 1 year ago

Yes, I just came to know. Service provider company is shutdown. Let me see how quickly I can bring this up.

svegar commented 1 year ago

Thanks a lot, Dileep.  Appreciate the message and update. 

Regards,Sriram

On Friday, December 9, 2022 at 06:49:52 PM PST, Dileep Miriyala ***@***.***> wrote:  

Yes, I just came to know. Service provider company is shutdown. Let me see how quickly I can bring this up.

— Reply to this email directly, view it on GitHub, or unsubscribe. You are receiving this because you authored the thread.Message ID: @.***>

miriyald commented 1 year ago

Now chandam got new address https://chandamu.github.io/

svegar commented 1 year ago

Awesome sir!  Thanks a lot, Appreciate your help, and helping telugu poets community with this software.  I will start acknowledge your name in my literary works and will keep you posted. THANK YOU! 

Regards,Sriram On Wednesday, December 14, 2022 at 06:25:57 PM PST, Dileep Miriyala @.***> wrote:

Now chandam got new address https://chandamu.github.io/

— Reply to this email directly, view it on GitHub, or unsubscribe. You are receiving this because you authored the thread.Message ID: @.***>

svegar commented 1 year ago

Dileep garu,  August 26 & 27 తారీఖులలో హైదరాబాద్ లో పుస్తకావిష్కరణలు జరుగుతున్నాయ్, అందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది కవులు వస్తున్నారు. మా ఇద్దరు గురువుగారులు బ్రహ్మశ్రీ కొల్లారపు ప్రకాశరావు గారు (మంథని గ్రూప్) మరియు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు (అనంత ఛందం గ్రూప్) కలిసి నిర్వహిస్తున్నాము. దాదాపు 34 గ్రంథాలు ఆవిష్కరింప బడుతున్నాయి. అందులో నావి రెండూ.  అతిరథ మహారథులందరూ వస్తున్నారు. అమెరికా తానా నుంచి నా మిత్రులు శ్రీతోటకూర ప్రసాద్ గారు కూడా వస్తున్నారు.  ఇక్కడున్న కవులందరూ 99% శాతం మంది మీ చందం సాఫ్ట్ వేర్ వాడుతున్న వాళ్లె. నేను రాసిన శతకాల్లొ మీకు కృతజ్నతలు తెలుపుతున్నాను.  మీరు గనుక హైదరాబాద్ లో వుంటే తప్పక రావాలి. మిగతా వివరాలు నేను తెలియపరుస్తాను. నా నంబర్ మీ వాట్సాప్ కి ఏడ్ చేసుకోన్డి.  మీకు మీరు పద్యానికి చేస్తున్న కృషికి గుర్తింపు కావాలని నా తాపత్రయం. ఈ మెసేజ్ మీకు సకాలం లో అందుతుందని ఆ వాణీమాతను వేడుకొంటున్నాను  భవధీయుడు శ్రీరామ్ వేగరాజు 

On Wednesday, December 14, 2022 at 06:31:50 PM PST, Sriramkumar Vegaraju ***@***.***> wrote:  

నా నంబర్ ఇవ్వలేదు ఇంతకు ముందు ఈమెయిల్ లో  425-985-3131 On Friday, August 4, 2023 at 10:19:50 AM PDT, Sriramkumar Vegaraju @.***> wrote:

mdileep commented 1 year ago

నమస్తే శ్రీరామ్ వేగరాజుగారూ

ముందుగా మీ లేఖకు, ఆహ్వానముకు ధన్యవాదములు.

నేను ప్రస్తుతం హైదరాబాదులోని ఉన్నాను. మీరు చెప్పిన సభలకు రావాలని చాలా ఆశగా ఉంది.

అయితే నేను 26వ తేదీన అమెరికాకు తిరుగు ప్రయాణం పెట్టుకున్నాను.

అందువల్ల నేను ఈ సభలకు రావడం సాధ్య పడకపోవచ్చును.

మీరు సభలో ఛందంపై ఏవైనా ప్రస్థావనలు వస్తే వివరాలు తరువాత పంపగలరు.

26కు ముందు మనమిద్దరం లేదా మరికొందరు స్నేహితులు ఎవరైనా ఉత్సాహం చూపితే కలిసే ప్రయత్నం చేయవచ్చు.

మీకు నా ఈ-మెయిల్ చిరునామ ఛందం సైటులో దొరకగలదు లేకుంటే @mdileep ట్విట్టర్ హాండిల్ అందుబాటులో ఉంటాను సంభాషణలు జరపడానికి.

ఇక మీ ఆహ్వానమునకు మరోసారి ధన్యవాదములు

దిలీపు మిరియాల.

mdileep commented 1 year ago

మి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరగాలని ఆశిస్తూ మీకు నా శుభాకాంక్షలు.

అలాగే మీ చెప్పిన గ్రూపుల లింకులు వీలుంటే పంచుకోగలరు.

ఛందంను పద్యరచనకు సహాయకారిగా ఉందని తెలియడం నాలో చాలా ఉత్సాహం నింపుతోంది.

మీరు చెప్పిన 99% శాతం అని చెప్ఫడం కొంచం అతిశయోక్తిగా అనిపించినప్ఫటికీ అధిక శాతం అర్థంలో మరింత బాధ్యతను నేను మరోసారి ఎత్తుకోవాలనిపించేలా ప్రేరణ కలిగిస్తోంది.